ఆస్ట్రేలియా: యువత చేస్తున్న నేరాలు ఎక్కువ అవ్వడం తో క్వీన్స్ లాండ్ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. మైనర్లకు కత్తులు అమ్మకంపై బ్యాన్ విధించింది. కమ్యూనిటీని సురక్షితంగా ఉంచుకోవడమే మొదటి ప్రాధాన్యత అని ప్రీమియర్ స్టీవెన్ మైల్స్ అన్నారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కత్తులు, గొడ్డళ్లు వంటి పదునైన వస్తువులు అమ్మడం నేరమని తెలిపారు. మీరు గురించి కొన్ని సమయాల్లో తనిఖీలు కూడా జరుగుతాయని తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి