కువైట్: ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వరకు అల్-గజాలి రోడ్డు రెండు వైపుల నుండి మూసివేయబడుతుందని రోడ్లు మరియు భూ రవాణా మరియు సాధారణ ట్రాఫిక్ విభాగం జనరల్ అథారిటీ ప్రకటించింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆ దారిలో వెళ్లేవారు ముందుగానే గమనించి ఇబ్బందులు లేకుండా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి