UAE పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13, 14 తేదీల్లో యూఏఈలో పర్యటించనున్నారు.
13న ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు.
ఇరుదేశాలకు ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తారు.
అనంతరం దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024కు గెస్ట్ గా హాజరై ప్రసంగిస్తారు.
అలాగే అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభిస్తారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి