ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా!

అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

2024-02-08 21:08:00

శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల రవితేజ సరసన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా చేసింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అందం, నటనకు తోడు డ్యాన్స్ లు కూడా బాగా చేస్తుండటంతో నిర్మాత దర్శకులతోపాటు హీరోలు కూడా శ్రీలీలే కావాలంటూ పట్టుబట్టడం ప్రారంభించారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాలం కలిసిరాలేదు. నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. మెడిసన్ చేస్తున్న ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి మెడికల్ పరీక్షలకు హాజరుకాబోతోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతోపాటు గతంలోలా వచ్చిన ఆఫర్లను కూడా ఒప్పుకోవడంలేదు. శ్రీలీలకు కథ వినిపించేందుకు ఇటీవలే ఓ దర్శకుడు ఆమె ఇంటికి వెళ్లారు. కథ వివరించి చెప్పడంతోపాటు చిత్రంలో బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని, వీటిలో నటించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కథ శ్రీలీల తల్లికి నచ్చలేదు. అంతేకాకుండా బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని చెప్పడంతో అతనికి వార్నింగ్ ఇచ్చి పంపించివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గుంటూరు కారం సినిమా కూడా ఫ్లాపవడంతో ఎటువంటి సినిమాలు చేయాలో ఈ అమ్మడుకు అర్థం కాకుండా ఉంది. ఇక వేచి చూడాల్సిందే ఈ అమ్మడు మళ్లీ ఎప్పుడు అడుగుపెట్టిందో..

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →