AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్... Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్... Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

OTT: 200 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు..

AP Government Gram Panchayat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం కోసం LRS ఆదాయంలో 50%, BPS ఆదాయంలో 70% వాటాను స్థానిక సంస్థలకే కేటాయించాలని నిర్ణయించింది.

Published : 2024-02-06 15:37:00

కన్నడలో దర్శన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన 'కాటేరా' డిసెంబర్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఏడాది చివర్లో వచ్చినప్పటికీ, క్రితం ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.'సలార్' బరిలో ఉండగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషం. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు సొంతం చేసుకున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు నటించడం విశేషం. ఇక మరో ముఖ్యమైన పాత్రలో వినోద్ కుమార్ నటించాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →