మస్కట్: శనివారం, ఫిబ్రవరి 3 న అనుమానాస్పదం గా ఉన్న పేలుడు పదార్థాన్ని గుర్తించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటన లో తెలిపారు. జలాన్ బనీ బు అలీ లోని ఒక బీచ్ లో ఈ పదార్థాన్ని గుర్తించారు. ఒక టీమ్ దీనిని పరిశీలించింది. అది ఓడలలో ఉపయోగించే నైట్ లైటింగ్ పరికరం అన్ విచారణ తరువాత వెల్లడించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి