SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!

ఆస్ట్రేలియా: కొత్తగా రికార్డు స్థాయిలో పెంచనున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సేవలు! ఫిబ్రవరి 3 నుండి

2024-02-01 19:06:00

ఆస్ట్రేలియా: బ్రిస్ బెన్ ఎయిర్ పోర్ట్ లో ప్రారంభం కాబోతున్న ఎమిరేట్స్ లాంజ్. ఫస్ట్ క్లాస్ సదుపాయాలతో అంతర్జాతీయ రుచులతో ఈ లాంజ్ అందర్నీ ఆకట్టుకొనుంది. ఫిబ్రవరి 3, 2024 న ఈ లాంజ్ ప్రారంభం కానుంది. 180 మంది ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా దీనిని రూపొందించారు. ఇకపై యూఏఈ ఆస్ట్రేలియా మధ్య బిజినెస్ పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న ఈ లాంజ్ తో ఆస్ట్రేలియాలో నాలుగో సిటీగా, ప్రపంచవ్యాప్తంగా 31 కానుంది.

ఇకపోతే రోజు బిస్మిన్ నుండి రోజుకు రెండు ఫ్లైట్లు దుబాయ్ కి నడుస్తున్నాయి. వారానికి 12,000 మంది ప్రతిరోజు దుబాయ్ మరియు ఆస్ట్రేలియా మధ్య రాకపోకలు సాగిస్తున్నారు కాగా వచ్చే అక్టోబర్ 1 నుండి రెండవ ఫ్లైట్ ను ప్రస్తుతం తిరుగుతున్న బోయింగ్ 777 స్థానంలో ఎయిర్ బస్ డబల్ డెక్కర్ అయిన A 380 ఫ్లైట్ ను ప్రవేశ పెట్టమన్నారు. దీనితో టూరిజం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పడానికి బ్రిస్ బెన్ ఎయిర్ పోర్ట్ లో ఎమిరేట్స్ లాంజ్ ని సిద్ధం చేస్తున్నాం అని ఎమిరేట్స్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ బ్రౌన్ తెలిపారు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →