ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండస్ట్రీ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ప్రోగ్రాం కింద సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పలు రకాల జాబ్ ఆఫర్స్ ను తీసుకొచ్చింది. కింద ఇచ్చిన ఉద్యోగాలకు మీరు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఈ అవకాశం 18 నుండి 25 సంవత్సరాల లోపు యువతకు మాత్రమే.
ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!
