ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. HCL కంపెనీలో ఇంటర్న్ షిప్ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగవకాశం. 2023 & 2024 లో ఇంటర్మీడియట్ (ఒకేషనల్, సీఈసీ, హెచ్ఈసి, బైపిసి) లో 75% మార్కులతో పాస్ అయిన వారు. మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి శిక్షణ 12 నెలలు ఉంటుంది, మూడు నెలలు మధురైలో, మరో 9 నెలలు చెన్నైలో ఉంటుంది. మూడు నెలల తర్వాత ఇంటర్న్ షిప్ లో నెలకు 10,000 వేతనం ఉంటుంది. శిక్షణ పూర్తయిన అనంతరం ఖచ్చితమైన ఉద్యోగం కూడా ఉంటుంది, దానికి శాలరీ ప్యాకేజ్ సంవత్సరానికి 1.7 లక్షల నుండి మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి. మరియు మరిన్ని వివరాలు కోసం ఈ నంబర్లకు సంప్రదించండి +91 8367608888, 9553910733. ఈ చెత్త నా అవకాశాన్ని వినియోగించుకోవడానికి వెంటనే అప్లై చేయండి.
ఇవి కూడా చదవండి:
మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం!
నీట్ పై దద్దరిల్లిన పార్లమెంటు సభలు! ముఖ్య అంశాలు ఇవే!
థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా!
ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!
మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు!
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: