దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షపై అందోళనలు వ్యక్తం అవుతున్న వేళ తమిళ సూపర్ స్టార్ తమిళక వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అందుకు సంబంధించి పరీక్ష రద్దు కోసం స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానానికి మద్దుతు తెలిపారు. నీట్ పరీక్షలో అవకతవకలతో సామన్య విద్యార్థులు చెప్పరాని ఇక్కట్లు పడుతున్నారని ఆరోపించారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశం మొత్తంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!
అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు!
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: