పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ పరీక్ష ఈ నెలలోనే జరగనుంది. హోంమంత్రిత్వశాఖ, యాంటీసైబర్ క్రైం అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. కాగా, నీట్ పీజీ పరీక్ష ఈనెలలోనే జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేస్తారని పేర్కొన్నారు. జూన్ 23న నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ నీట్ యూజీ, నెట్ వివాదల మధ్య పరీక్షకు కొన్ని గంటల ముందు నీట్ పరీక్షను వాయిదా వేశారు. పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరీక్ష రాసేందుకు వందల కిలోమీటర్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, నీట్ నిర్వహించే ఎన్టీఏ చీఫ్ పై కేంద్రం చర్యలు తీసుకుంది. ఆయనపై వేటు వేసింది. ఇకపోతే, పేపర్ లీకేజీలో సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: