తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదల
2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ విడుదల చేశారు. ఈ పరీక్షకు 86,156 మంది దరఖాస్తు చేసుకోగా, 77,942 మంది హాజరయ్యారు. వీరిలో 71,647 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 91.92%.
ఇంకా చదవండి: AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఎంబీఏ కోర్సులకు 272 కాలేజీల్లో 35,949 సీట్లు, ఎంసీఏ కోర్సులకు 64 కాలేజీల్లో 6,990 సీట్లు ఉన్నాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరపు ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది.
ఇంకా చదవండి: TSPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్‌లో! షెడ్యూల్ ప్రకారం సమయం, తేదీలు!
ఫలితాలను ఎలా చూడాలి:
ఇంకా చదవండి: పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!
ప్రధాని మోదీ జీ7 అపులియా సమ్మిట్! భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు!
తణుకులో మద్యం మత్తులో ఘర్షణ! గాజు పెంకుతో దాడి చేసి హత్య!
హార్వర్డ్ పరిశోధకుల సంచలన వివరణ! ఏలియన్స్ మన మధ్యే ఉన్నారా?
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!
కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: