Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు!

హార్వర్డ్ పరిశోధకుల సంచలన వివరణ! ఏలియన్స్ మన మధ్యే ఉన్నారా?

2024-06-14 07:52:00

గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఏలియన్స్ జాడకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించలేదు. విశ్వంలో మనుషులే ఒంటరిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ప్రకారం, గ్రహాంతరవాసులు మనుషుల మధ్యే రూపం మార్చుకొని నివసించే అవకాశముందని భావిస్తోంది.

ఇంకా చదవండి: తణుకులో మద్యం మత్తులో ఘర్షణ! గాజు పెంకుతో దాడి చేసి హత్య!

హార్వర్డ్ యూనివర్సిటీ ‘హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌’ పరిశోధకులు గ్రహాంతర జీవులపై అధ్యయనం కోసం విషయాన్ని ప్రచురించారు. వారి ప్రకారం, గ్రహాంతరవాసులు భూమి అడుగున, చంద్రుడిపై, లేదా మనుషుల మధ్యే నివసించే అవకాశముంది. యూఎఫ్‌వోలు (ఎగిరే పళ్లాలు) భూమిపై నివసించే గ్రహాంతరవాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలుగా కూడా ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది.

అంతేకాక, భూమికి అవతల జీవం ఉండబోసే సిద్ధాంతాల విషయంలో అవగాహన పెరుగుతోందని అధ్యయనం తెలియజేసింది. ‘క్రిప్టోటెర్రెస్ట్రియల్’ పరికల్పనపై పరిశోధకులు దృష్టి సారించారని, భూమి మీద, భూగర్భంలో, పరిసరాల్లో గ్రహాంతరవాసుల జాడను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

ఇంకా చదవండి: ప్రధాని మోదీ జీ7 అపులియా సమ్మిట్! భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!

కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ లో మూతపడనున్న టీవీ9! దానికి కారణం ఏంటి?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!

సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!

 కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →