నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్-యూజీ 2024లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇంకా చదవండి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు మోడీ సర్కార్ వెల్లడించింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయని, వారి ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా చదవండి: మదనపల్లెలో దారుణం! ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!
వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!
నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!
నారా చంద్ర బాబు అనే నేను! ఆ మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: