తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించబడుతుంది.

ఇంకా చదవండి: TG TET-2024 ఫలితాలు విడుదల! అర్హత సాధించిన వారికి ఉచిత DSC దరఖాస్తు!

ఇటీవల, ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

అక్టోబర్ 21న జెనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్), అక్టోబర్ 22న పేపర్ 1 (జనరల్ ఎస్సే), అక్టోబర్ 23న పేపర్ 2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ), అక్టోబర్ 24న పేపర్ 3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్), అక్టోబర్ 25న పేపర్ 4 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), అక్టోబర్ 26న పేపర్ 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్), అక్టోబర్ 27న పేపర్ 6 (తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి: AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథుల హాజరు! సినీ తారలు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో! అంగరంగ వైభవంగా జరగనున్న వేడుక!

ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి! వివిధ దేశాల నుండి ప్రతినిధులకు ఆహ్వానం!

జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!

పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group