నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వెంటనే దర్యాప్తు చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆమె డిమాండ్ చేశారు. జూన్ 4న విడుదలైన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఇంకా చదవండి: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!
ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం, మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం వంటి సంఘటనలు అనుమానాలకు కారణమవుతున్నాయని ప్రియాంక గాంధీ తెలిపారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!
తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!
వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ దాడులు! మద్యం దోపిడీ కేసు పై అరెస్టు!
చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!
చంద్రబాబు కార్యాలయంలో మార్పులు! రవిచంద్ర కీలక పాత్రకు ఎంపిక!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: