విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు (SSC Results 2024) విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పదోతరగతి ఫలితాలు https://results.bse.ap.gov.in/ ఈ లింక్ పైన క్లిక్ చేసి పొందగలరు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పదో తరగతిలో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత... పదో తరగతిలో 5.34 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత... పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 84.32 శాతం మంది బాలురు, 89.17 శాతం మంది బాలికలు... 2003 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత, 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత ... ఫలితాల్లో 96.37 శాతంతో మన్యం జిల్లా అగ్రస్థానం
ఇవి కూడా చదవండి:
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
దేవినేని ఉమను కలిసిన వసంత కృష్ణప్రసాద్! మైలవరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో..
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
కువైట్: ఇంట్లో గంజాయి పెంచుతూ పట్టుబడ్డ పౌరుడు! సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు!
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి