PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!

2024-06-11 07:41:00

వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల స్కోరును‌ డిఫెండ్ చేసుకోగా.. 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. న్యూయార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగుల స్వల్ప స్కోరును ఆ జట్టు కాపాడుకుంది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

చివరి బంతికి 6 అవసరమవగా క్రీజులో ఉన్న టస్కిన్ అహ్మద్ కేవలం 1 పరుగు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా శిబిరం సంబరాలు చేసుకుంది. 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా టీ20 వరల్డ్ కప్‌లలో అత్యల్ప స్కోరు‌ను కాపాడుకున్న జట్టుగా సౌతాఫ్రికా అవతరించింది. ఆ తర్వాత భారత్ (119 స్కోరు), న్యూజిలాండ్ (119) వరుస స్థానాల్లో నిలిచాయి.

టీ20 వరల్డ్ కప్‌లలో డిఫెండ్ చేసుకున్న అతి తక్కువ టార్గెట్స్..
1. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా - 114 పరుగులు (2024)
2. పాకిస్థాన్‌పై ఇండియా - 120 (2024)
3. న్యూజిలాండ్‌పై శ్రీలంక - 120 (2024)
4. వెస్టిండీస్‌పై ఆఫ్ఘనిస్థాన్ - 124 (2016)
5. ఇండియాపై న్యూజిలాండ్ - 127 (2016)

ఇవి కూడా చదవండి 

రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి! 

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు! 

మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు! 

మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు? 

వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు! 

మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు! 

ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు! 

అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు! 

మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →