రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. కాగా, నేడు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 68,600 ఉండగా, నేడు రూ.450 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.68,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 74,840 ఉండగా, నేడు రూ. 490 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ.74,350గా ఉంది. ఇక కిలో వెండిపై రూ. 1450 తగ్గి రూ. 97,750గా ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేటి బంగారం ధర తెలుగు రాష్ట్రాలలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,150
24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,350
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన! త్వరలో 5జీ సేవలు ప్రారంభం!
ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు! ఆ జిల్లాల్లో స్కూల్లకు సెలవు!
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: