మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా? అయితే మీ కోసమే ఈ సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ప్రచారం అవుతోంది. ఇలాంటి గుర్తు ఉన్న నోట్లన్నీ నకిలీ నోట్లు అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సర్క్యూలెట్ అవుతోంది. కాగా, ఆ ప్రచారానికి పీఐబీ చెక్ పెట్టింది.
కొందరు స్టార్ట్ సింబల్ ఉన్న ఐదు వందల నోట్లు మీ వద్ద ఉన్నాయా? అయితే అవన్నీ నకిలీ నోట్స్ అంటూ తెలుపుతూ ఓ వార్తను తెగ వైరల్ చేశారు. దీంతో కొంత మంది అయోమయానికి గురి అయ్యారు. ఇంకొంత మంది స్టార్ గుర్తున్న నోట్లు నకిలీవి, చెల్లినివి ఇన్నీ నోట్స్ పనికిరావా అంటూ ఆందోళనకు గురి అయ్యారు. దీంతో ఈ వార్తలపై ఆర్బీఐ క్లారిటీ ఇస్తూ.. ఆ స్టార్ గుర్తు గురించి తెలిపింది. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోటు నకిలీవి కావని తేల్చి చెప్పింది. ఈ నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నవే, ఈ నోట్లు 2016 డిసెంబర్ లో జారీ చేసినవి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఐదువందల నోటు వెనుక భాగంలో అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో భాటు, స్వచ్ఛత్ భారత్ లోగో, ప్రిఫిక్స్, నంబర్ మధ్య కాలీ ప్లేస్లో అదనపు అక్షరం స్టార ఉంటుంది. ఇవి ఇతర నోట్లు అన్నీ ఒకటే కానీ ఈ స్టార్ సింబల్స్ కొన్ని నోట్లకు మాత్రమే ఉంటాయి. ఇలా స్టార్ గుర్తు ఉన్న ఐదువందల నోట్లు రీ ప్లేస్ చేసినవి, పునర్ ముద్రించిన నోట్లు వాటిని గుర్తించడానికి స్టార్ సింబల్ ఉంటుంది. దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ నోట్లు అన్నీ పని చేస్తాయి. ఎవరూ ఫేక్ వార్తలను నమ్మకూడదు అంటూ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు!
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం!
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే!
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!
అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు!
కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: