Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు!

మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!

2024-06-20 07:00:00

టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా తన స్థానాన్ని మస్క్ తిరిగి నిలబెట్టుకున్నారు. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్ ఆస్తుల విలువ సుమారు 208 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆస్తుల విలువ 205 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఎల్బీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 199 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. తాజాగా, టెస్లా షేర్ల విలువ విపరీతంగా పెరగడంతో మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఇక భారత్ నుంచి 113 బిలియన్ డాలర్లతో ముకేష్ అంబానీ 13వ స్థానంలో, 108 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి 

రాజధానిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన! పూర్తి షెడ్యూల్ ఇదే! 

ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు! 

ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ! 

టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు! 

ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి! 

త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ! 

కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో! 

పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు! 

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో! 

ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా! 

బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →