కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2-3 వారాల వ్యవధిలోనే 30 శాతం నుంచి 60 శాతం మేర పెరిగి సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులు, వర్షాలతో కూరగాయలు త్వరగా కుళ్లిపోవడం, దిగుమతులు తగ్గడం, రాష్ట్రంలో సాగు తగ్గడం వల్ల మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి.
ఇంకా చదవండి: రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!
తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా 2-3 వారాల వ్యవధిలోనే కూరగాయల ధరలు 30-60 శాతం పెరిగాయి. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల పంటల సాగు కొద్దిగా ఉండటంతో, ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40-50కి, టమాటా ధర రూ.60-90కి, వంకాయ రూ.40-50కి, పచ్చి మిర్చి రూ.80-120కి పెరిగాయి. బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర వంటి కూరగాయల ధరలు రెట్టింపుగా పెరిగాయి. వంట గదిలో కూరగాయలు క్రమంగా మాయం అవుతున్నాయి.
ఇంకా చదవండి: అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజకు! ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం!
సీఎం చంద్రబాబును కలిసిన యనమల! గవర్నర్ పదవి వార్తలు అవాస్తవం!
'ఆడుదాం ఆంధ్ర'లో అవినీతి! మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు!
చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు! ఐటీ కంపెనీలు తీసుకొస్తాం!
TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: