వేసవి నేపథ్యంలో ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థల డిస్కౌంట్లు, ఆఫర్ల జాతర మొదలైంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా ‘గ్రేట్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది.
ఇంకా చదవండి: ఎడాపెడా క్రెడిట్ కార్డులు జారీచేస్తున్న బ్యాంకులు! తెగ కొనేస్తున్నారు.. ఆఫ్‌లైన్ లావాదేవీలలోనూ రికార్డులే!
మే 2వ తేదీ నుంచి ఇది మొదలుకానున్నట్టు తమ వెబ్ సైట్, యాప్ లో వెల్లడించింది. అయితే ఎప్పటివరకు ఈ సేల్ కొనసాగుతుందన్నది ఇంకా తెలపలేదు. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా తరచూ నిర్వహించే ‘బిగ్ సేవింగ్స్ డేస్’ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుందని తమ వెబ్ సైట్, యాప్ లలో వెల్లడించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: