F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

ఎడాపెడా క్రెడిట్ కార్డులు జారీచేస్తున్న బ్యాంకులు! తెగ కొనేస్తున్నారు.. ఆఫ్‌లైన్ లావాదేవీలలోనూ రికార్డులే!

2024-04-25 12:41:00

నిబంధనలు, క్రెడిట్ స్కోరు వంటివాటిని పట్టించుకోకుండా బ్యాంకులు ఎడాపెడా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తుండడంతో వినియోగదారులు కూడా ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. మార్చిలో ఏకంగా క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు ఏకంగా రూ. 1,04,081 కోట్లు దాటేశాయి.

ఇంకా చదవండి: ₹45 కోట్ల జీతం, వేల కోట్లు కంపెనీకి లాభం తెచ్చాడు! అయినా ఉద్యోగం నుంచి ఊస్టింగ్! ఇండియన్ టెక్కి అసలు కథ!

గతేడాది ఇదే నెలలో రూ. 86,390 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పుడా ఖర్చు 20 శాతానికి పైగా పెరిగింది. ఫిబ్రవరిలో రూ. 94,774 కోట్లు ఖర్చు చేయగా మార్చిలో అది 10 శాతం పెరిగి రూ. 1,04,081 కోట్లకు చేరింది. మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ వాటా 20.2 శాతం కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎస్‌బీఐ (18.5 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (16.6 శాతం), యాక్సిస్ బ్యాంక్ (14 శాతం) కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.8 శాతం) టాప్‌-10లో ఉన్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఇవి 90 శాతాన్ని ఆక్రమించాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

జగన్ ఆస్తులు అంతే అంట! మరి అన్ని కంపెనీలు, పాలెస్ లు, వేల కోట్ల సామ్రాజ్యాలు ఎక్కడ ఉన్నాయో! 'జగ'మే మాయ!

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →