ఈసారి హజ్ యాత్రపై వడగాలుల ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. హజ్ యాత్రకు వెళ్లిన 98 మంది భారతీయులు చనిపోయారు. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల శాఖ వెల్లడించింది. అవన్నీ సహజమరణాలే అని తెలిపింది. కొంతమంది అనారోగ్యంతో, మరికొందరు వృద్ధాప్యం వల్ల మృతిచెందినట్లు పేర్కొంది. ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్లినట్లు తెలిపింది. కాగా.. ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు అక్కడికి వెళ్లిన భారతీయుల కోసం చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పింది. ఇకపోతే, ఈ ఏడాది కనీసం 550 మంది యాత్రికులు మరణించారని సౌదీ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఏడాది మక్కాలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరింది. కాగా.. గతేడాది హజ్ యాత్రకు వెళ్లిన 200 మంది చనిపోయారు. అప్పుడు, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 48 డిగ్రీలుగా ఉంది. గతేడాది హజ్ యాత్రకు వెళ్లిన 187 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
శాసన సభకు రాకూడదని నిర్ణయించుకున్న జగన్! రేపు పులివెందుల పర్యటన!
బాపట్ల జిల్లా: చీరాల రామాపురం బీచ్ లో అలల ఉద్రిక్తత! నలుగురు యువకులు గల్లంతు!
జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి!
శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం!
శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే!
లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!
భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: