F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?

2024-06-21 08:49:00

సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్యోత్ర సందర్భంగా వడదెబ్బతో చనిపోయిన హజ్ యాత్రికుల సంఖ్య 1000 దాటిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరంతా 10 దేశాలకు చెందినవారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. చనిపోయిన వారిలో దాదాపు 658 మంది ఈజిప్టు దేశస్తులేనని తెలిపారు. వీరిలో 630 మంది అనుమతి లేకుండా అక్రమంగా మక్కా నగరానికి వచ్చారని వెల్లడించారు.

ఇంకా చదవండిచంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లుశ్రీలక్ష్మి కి మొండి చెయ్యి నలుగురికి శిక్ష తప్పదా!

హజ్ యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే వేల మందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగిసిన తర్వాత.. రిజిస్టర్ చేసుకున్న వారికే అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ షెల్టర్లలో బస చేసేందుకు అనుమతి ఉంటుంది. అందుకే మరణిస్తున్న వారిలో రిజిస్టర్ చేసుకోని వారే అధికంగా ఉన్నారని అధికార వర్గాలు చెప్పాయి.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్ నుంచి హజ్ యాత్ర కోసం వెళ్లిన 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. జోర్డాన్ దేశానికి చెందిన 60 మందికిపైగా చనిపోయారని సమాచారం. పాకిస్థాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియా, అల్జీరియా దేశస్తులు కూడా పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే ఏయే దేశాలకు చెందిన ఎంతమంది హజ్ యాత్రికులు చనిపోయారనే దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించలేదు.

ఇవి కూడా చదవండి 

కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు! 

డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ! జులై 2 నుంచి వారి ఆధీనంలోకి! 

వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు! ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది! డిప్యూటీ సీఎం ఫైర్! 

చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే! 

ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా? 

రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు! 

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన! 

రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు! 

నీతులు చెప్తున్న బూతుల మంత్రి నాని! కూటమికి 6 నెలలు సమయం ఇస్తారంట! ఎందుకు అన్నీ సర్దుకొని పారిపోవడానికా? 

కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా! 

రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →