ఈసారి పవిత్ర హజ్ యాత్ర వేళ వడదెబ్బతో వివిధ దేశాలకు చెందిన 550 మందికిపైగా హజ్ యాత్రికులు మరణించారు. చనిపోయిన వారిలో ఈజిప్టు దేశానికి చెందినవారు దాదాపు 300 మంది, జోర్డాన్ దేశానికి చెందిన 60 మంది ఉన్నారు. ఈ రెండు దేశాలకు చెందిన ఇంకొంత మంది ఆచూకీ కూడా గల్లంతైంది. దీంతో వారి ఆచూకీని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. చనిపోయిన హజ్ యాత్రికుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. అయితే వారి సంఖ్య ఎంత అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈసారి పది రోజుల పాటు జరిగిన హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో దాదాపు 16 లక్షల మంది 22 దేశాలవారు కావడం గమనార్హం. గత సంవత్సరం కూడా హజ్ యాత్రలో దాదాపు 240 మంది మరణించారు. అప్పట్లో చనిపోయిన వారిలో ఎక్కువమంది ఇండోనేషియా దేశస్తులు. మక్కాలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండటంతో ఈవిధంగా పెద్దసంఖ్యలో హజ్ యాత్రికుల మరణాలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి:
మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!
ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు!
ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ!
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి!
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో!
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో!
ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా!
బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: