కువైట్: సల్వాలోని తన ఇంటిలో గంజాయి మొక్కలను పెంచినందుకు కువైట్ పౌరుడిని డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ (డిసిజిఎ) అధికారులు అరెస్టు చేశారు. అలాగే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 45 మొక్కలు, నాలుగు కిలోల గంజాయితో పాటు సుమారు 37 కిలోల విలువైన లోహాలు, అమ్మగా వచ్చిన డబ్బు, ప్యాకింగ్ కు సిద్ధంగా ఉంచిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదకరమైన విపత్తు నుండి ప్రజలను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
సీఎం జగన్ పేద చెల్లెమ్మ బుట్టా రేణుక నామినేషన్!! ఆస్తులపై ఆసక్తికర చర్చలు!! కేసులు కూడా అంతే
నేడు ఆలూరులో పర్యటించనున్న చంద్రబాబు!! అనంతపురం జిల్లా రాయదుర్గం సభ!! మధ్యాహ్నం 3 గంటలకు
జనసేనాని నామినేషన్ తేదీ ఖరార్!! స్వయంగా సమర్పించనున్న పవన్ కళ్యాణ్!! ఉప్పాడలో బహిరంగ సభ!!
వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి