విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ప్రకటించడం జరిగింది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. బైరా దిలీప్ చక్రవర్తిని బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. 2024 ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న బైరా, వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న బొత్స సత్యనారాయణతో పోటీలో ఉంటారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: