హైదరాబాద్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై కీలక విషయాలు చర్చించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. గతంలో తెలంగాణలో కూడా టీడీపీ బలంగా ఉండేదన్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో పుట్టిందని గుర్తు చేశారు. . తెలుగు జాతి కోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని పెట్టలేదని, త్వరలోనే పార్టీ బలోపేతంపై యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామన్నారు.
ఇంకా చదవండి: జగన్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు! ఇటీవల సీఎం చంద్రబాబుతో భేటీపై మాజీ ఎమ్మెల్యే!
ఇక నుంచి ప్రతి నెల రెండో శనివారం, ఆదివారం తెలంగాణలో ఉండనున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలో యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. త్వరలోనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ బాధ్యతలు నారా లోకేశ్‌కి అప్పగిస్తారా లేదా నారా బ్రాహ్మిణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? అనే ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు. వారి ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్‌గా ఉన్నాయన్నారు. అంత ఫాస్ట్‌గా తాము ఆలోచించడం లేదన్నారు. తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని తానన్నారు. అయితే కోడలికే చంద్రబాబు టీటీడీపీ బాధ్యతలు కట్టబెడతారనే జోరుగా చర్చ నడుస్తోంది.
ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!
వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?
కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!
జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!
మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!
ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?
పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: