ఏపీలో ప్రతీ ఏటా జరిగే తరహాలోనే స్వాతంత్ర దినోత్సవం రోజున పతాకావిష్కరణకు మంత్రుల్ని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి జెండా ఆవిష్కరణ వేడుక కావడంతో ఏయే మంత్రులకు ఏయే జిల్లాలు కేటాయించారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జాబితాలో 25 జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరించేందుకు ఎంపిక చేసిన మంత్రుల జాబితా ఇలా ఉంది. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తోంది. నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు పతాకావిష్కరణ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇందులో హాజరవుతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పతాకావిష్కరణ చేయనున్నారు.

ఇంకా చదవండి: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

నారా లోకేష్ గుంటూరులోనూ, అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోనూ జెండాలు ఎగరేస్తారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో, నాదెండ్ల మనోహర్ నరసరావుపేటలో, నారాయణ నెల్లూరులో, వంగలపూడి అనిత అనకాపల్లిలో, సత్యకుమార్ చిత్తూరులో, నిమ్మల రామానాయుడు భీమవరంలో, ఫరూక్ కడపలో, ఆనం రామనారాయణరెడ్డి తిరుపతిలో, పయ్యావుల కేశవ్ అనంతపురంలో, అనగాని సత్యప్రసాద్ విశాఖలో, పార్ధసారధి ఏలూరులో, డోలా బాలవీరాంజనేయస్వామి ఒంగోలులో, గొట్టిపాటి రవి బాపట్లలో, కందుల దుర్గేష్ రాజమండ్రిలో జెండా ఎగరవేయనున్నారు. అలాగే గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో, బీసీ జనార్ధన్ రెడ్డి నంద్యాలలో, టీజీ భరత్ కర్నూలులో, సవిత పుట్టపర్తిలోనూ, వాసంశెట్టి సుభాష్ అమలాపురంలోనూ, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోనూ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోనూ జెండా ఎగరవేయనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకు మాత్రం కలెక్టర్ దినేష్ కుమార్ ను జెండా ఎగరవేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group