వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. భరత్ PRO మల్లిఖార్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. తిరుమల దర్శనం సిఫారసు లేఖల అమ్మకాలలో భాగంగా భరత్ గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేత చిట్టిబాబు చేసిన ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: