టీడీపీ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్‌లు అంటూ కూటమి భారీ వరాలు కురిపించింది. ఉచిత బస్ దగ్గరి నుంచి చాలానే పథకాలు అందిస్తామని హామీ ఇచ్చింది. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు. మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో దసరా లేదా దీపావళి వంటి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ప్రకటిస్తే.. మహిళలకు భారీ ఊరట లభిస్తుందని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో అధికారం తెలియదు.
ఇంకా చదవండి: 11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!
రానున్న కాలంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీ సిలిండర్ లభిస్తే.. చాలా మందికి ఊరట లభిస్తుంది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీమ్‌పై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1.3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల అందరికీ స్కీమ్ వర్తిస్తుందా? లేదంటే నిబంధనలు ఏమైనా పెడతారా? అనేది చూడాలి. నిబంధనలు లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత సిలిండర్ అందిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఉచిత సిలిండర్ పథకం వర్తించదని నివేదికలు పేర్కొంటున్నాయి. కరెంట్ బిల్లులు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి స్కీమ్‌కు అర్హులను గుర్తించే అవకాశం ఉందని తెలియజేస్తున్నాయి.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: