మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, పోలింగ్ ఏజెంట్పై జరిగిన దాడి కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే ఓసారి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అప్పుడు రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మళ్లీ ఇప్పుడు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కూడా పిన్నెల్లికి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 
మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేతదానికి కారణం అదేనా!

 నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలుదరఖాస్తు చివరి తేదీ ఇదే!

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group