"రాజకీయం అంటే ఏంటీ సార్?? హడావిడిగా అందరిని లోపల వేసేయ్యాలా??
బాబు గారు రాజకియం చెయ్యట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాడిలాగ మూర్ఖత్వం తో చేస్తే వాడిలాగే పోతాం. పొద్దున లేచిందగ్గర్నుంచి ఒకటే గోల.. వాణ్ణి లోపల వేయాలి వీణ్ణి లోపల వేయాలని. 45 రోజుల్లోనే మనం అనుకున్నట్టు జరగాలంటే అది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా లో మెసేజ్ పెట్టినంత తేలిక కాదు. జనాలకి పరిపాలన కావాలి. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఈ రెండూ చేస్తున్నారు. కార్యకర్తలకి తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పడం తో పాటు కుటుంబాలు పోషించు కోవడానికి కొంత ఆసరా కావాలి. గత ఐదేళ్ళు గా వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రాత్రికిరాత్రి అద్భుతాలు జరిగిపోవు. హడావిడి రాజకీయం కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చెయ్యాలి. ఇంతకు ముందు కూడా జనసేన తో పొత్తు విషయం లో కూడా ఇలానే బాబు గారు తప్పు చేస్తున్నారు అని గోల గోల చేసారు. బీజేపీ తో పొత్తు వద్దన్నారు. ఆరోజు బాబు గారు మన మాట వినివుంటే ఈరోజు ఇలా ఘన విజయం సాధించలేమని అందరికీ తెలిసింది కదా.
ఇంకా చదవండి: పవన్ కల్యాణ్: పథకాలకు వారి పేర్లు పెడుతున్న చంద్రబాబుకు ధన్యవాదాలు! మరో కీలక నిర్ణయం!
లాస్ట్ టైం కూడా NDA లో నుంచి బైటకు వచ్చేవరకు ఇలానే దొబ్బేసారు, చివరికి బయటకు వస్తే ఏమయ్యింది? దూల తీరింది. కాబట్టి మనం అనుకున్నదే జరగాలి, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అనే పిడి వాదం ఆపితే మంచిది. ఏది ఏ సమయంలో చేయాలి అన్న విషయం బాబు గారికి బాగా.. తెలుసు. కొంత ఓపిక పట్టడం.. వలన తప్పకుండా మంచి జరుగుతుంది. అఖండ విజయం కోసం పోరాటం చేసిన కూటమి లోని మూడు పార్టీల కార్యకర్తలకి వారి కష్టాలను గుర్తించి తగిన దారి చూపడానికి ఇప్పుడు గెలిచిన MLA లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి తగిన సమయం ఇవ్వాలి. అందరికీ ఒకే సారి వారు కూడా చేయలేరు. ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడులు వచ్చేది MLA లకే. ఎన్ని ఒత్తిడులు వచ్చినా వారు కష్ట సమయాల్లో నిలబడిన కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కార్యకర్తలు గూడా వారికి తగిన సమయం ఇవ్వాలి. అందరికీ ఒకే సారి ఎవరూ చేయలేరు". సోషల్ మీడియా...
ఇంకా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: