అబ్కారీ శాఖలో అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి పెట్టారు. గత ప్రభుత్వం అనుసరించిన లిక్కర్ పాలసీపై పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం లో నాటుసారా తాగి మరణించిన ఘటనపై ఆయన చర్చించారు. స్వార్థం కోసం జగన్ నిబంధనల లేకుండా పని చేశారని, మద్యం షాపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, డిజిటల్ పేమెంట్స్ లేకుండా నాసిరకం మద్యం అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినిందని పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!
వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!
ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!
కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!
లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!
ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: