ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ మాజీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరుమారలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాను నోరు విప్పితే జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులంతా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కూటమి హయాంలో 36 మంది హత్యకు గురయ్యారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జగన్ కు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లంతా ఆర్థిక శాఖ శ్వేతపత్రం చదవాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!
వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!
ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!
కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: