మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, ఇండియా కూటమితో జగన్ మోహన్ రెడ్డి నజదీకి రావడానికి అవకాశం ఎక్కువదని చెప్పారు. జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరమని, కూటమిలో చేరడం ఆయనకు అనివార్యమైందని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన జగన్, ఇప్పుడు ఎన్డీఏలో తమ పార్టీలు ఉన్నాయని, జగన్‌ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవడం కష్టమని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో ఉన్నా, జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉంటారని యనమల స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!
వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!
ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!
కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!
లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!
ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: