ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్నాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై, రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని కూటమి మంత్రివర్గం తెలిపింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ అన్నారు. అసెంబ్లీలో విద్యాశాఖ పై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కేజీబీవీ వంటి రెసిడెన్షియల్ స్కూళ్లను బలపర్చుతామని పేర్కొన్నారు. అలాగే విద్యాకానుకను కొనసాగిస్తామని వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము ఆ పథకానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!

ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!

కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!

లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group