టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రతిపక్ష పార్టీకి సూచనలు చేస్తూ, అసెంబ్లీలో చర్చలు నిర్వహించి సమస్యలను గుర్తించి సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తే స్వాగతిస్తామని, టీడీపీకి కక్షసాధింపు ఆలోచన లేదని, రాష్ట్రంలో ఇబ్బందులు ఉంటే సూచనలు చేసి సహకరించాలన్నారు. అభినందించకపోయినా పర్వాలేదని, కానీ రాష్ట్ర పరువు తీసే పనులు చేయవద్దని అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group