ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు వైసీపీ ధర్నా చేపట్టడంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. జగన్ ఇలాంటి నిరసన కార్యక్రమాలతో టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారని, ఆయన సమయాన్ని సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ ముఖం చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రమాద ఘటనలను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని శబరి విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారని... జగన్ కు క్రిమినల్స్ అందరూ మద్దతిస్తున్నారని మండిపడ్డారు.


ఇంకా చదవండి: ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆ పథకాలకు నో ఎంట్రీ! కార్డు లేనివారికి, ఏపీలో ప్రత్యేక డ్రైవ్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group