వైసీపీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రోశయ్య పొన్నూరు ఎమ్మెల్యే గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. దీనికి వైసీపీ ప్రముఖ నాయకులంతా వెళ్లారు. కానీ కిలారు రోశయ్య ఢిల్లీ వెళ్ళకుండా గుంటూరులో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి షాక్ ఇచ్చారు. రోశయ్య రాజీనామా చేయడంతో జిల్లా వైసీపీలో ప్రముఖులు ఒక్కొక్కరు రాజీనామాలు చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం! టేక్ ఆఫ్ అవుతుండగా...
వాలంటీర్లకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్!
ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర! రాజధానికి బడ్జెట్ ఎంతంటే!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: