ఏపీ ప్రభుత్వం తహసీల్దారుల బదిలీ విషయంలో సీరియస్ అయింది. ఎన్నికల ముందు కమిషన్ ఆదేశాలతో బదిలీ అయిన తహసీల్దారులకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో జిల్లా అధికారులు నిబంధనలపై ఉదారత చూపారు. ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పత్రికలతో వెంటనే స్పందించిన CCLA జయలక్ష్మి, కమిషన్ ఆదేశాలతో బదిలీ అయిన తహసీల్దారులను సొంత రెవెన్యూ డివిజన్‌లో లేదా గతంలో పనిచేసిన నియోజకవర్గాల్లో నియమించవద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లకు తక్షణ ఆదేశాలు కూడా జారీ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నేను అంబానీ చుట్టాన్ని కాదా
? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group