ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఉభయ సభల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేష్ తో ఆయన చాంబర్ లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని, అలాంటిది ఏమైనా ఉంటే కలసి కూర్చుని చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ తో చెప్పారు. ఈ భేటీలో మంత్రి సత్య కుమార్ యాదవ్, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు పాల్గొన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఐదేళ్లు ఏం చేశారు? మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!
నల్ల కండువాతో అసెంబ్లీ కి వచ్చిన జగన్! సభ నుంచి వైసీపీ వాక్ ఔట్!
గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!
వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!
పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: