ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ అవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా నల్ల కండువాలు మెడలో వేసుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు కండువాలు తీసెయ్యాలంటూ నాయకులను అడ్డుకోగా జగన్ వారితో విగ్వాదానికి దిగి నల్ల కండువాలతోనే సభలోకి వెళ్లారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అనంతరం సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా.. వైసీపీ సభ్యులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాసిన స్క్రీప్ట్ గవర్నర్ ప్రసంగిస్తున్నారంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. వైసీపీ నాయకులు సభ నుంచి వాకౌట్ అయ్యారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!
పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!
పెన్షన్ ల పంపిణీ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ప్రతి నెలా ఆ తేదీన!
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: