రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో సీఎం చంద్రబాబు పాలనాపరమైన వ్యవహారాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీనా పింఛన్ల పంపీణీ చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలనా పరమైన పనులు ఉన్నా.. వాటన్నింటిని పక్కన పెట్టి పింఛన్ పంపిణీలో పాల్గొనాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమే సేవలందించాలని సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానం ఉండేలా పని చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలకు ఒక్కసారైనా.. విధిగా సందర్శించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: