చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులకు గురైన బాధితులతో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ మిథన్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. రాళ్లు రువ్వారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!
జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?
భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: