ఏపీ నుంచి కువైట్ వెళ్లి, అక్కడ అష్టకష్టాలు పడుతూ, తనను ఎవరైనా ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ శివ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ శివను కువైట్ నుంచి ఏపీకి రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. భారత ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ, అతడిని ఏపీకి తీసుకువచ్చేంతవరకు స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి లోకేశ్ చొరవతో శివ కువైట్ నుంచి ఏపీకి తిరిగి వచ్చాడు. ఎయిర్ పోర్టులో శివను చూసి అతడి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలతో కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, శివ తన స్వస్థలం మదనపల్లె చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!
అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!
గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!
విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!
ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!
మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: