తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. చింతా మోహన్ మాట్లాడుతూ, జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశ కలగానే మిగులుతుందని, తదుపరి ఆరు నెలల్లో జగన్ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని అన్నారు. ఆయన పాలనలో ఏపీ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైందని, అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. ప్రజలు 2019లో జగన్‌కు అవకాశం ఇచ్చినా, మళ్లీ ఎప్పుడూ ఆయనకు అవకాశం ఇవ్వకూడదని చింతా మోహన్ చెప్పారు.
ఇంకా చదవండి: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!
గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!
విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!
ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!
మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: