రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పోలవరంపై శ్వేతపత్రంపై సెమినార్ జరిగింది, అందులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు 50 ఏళ్లలో పూర్తి కాదని ఆనాడే రాజశేఖర్ రెడ్డికి చెప్పామని, రాజకీయాల్లో ఎవరున్నా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రాజెక్టుల్లో మనుషులకు మొదటి ప్రాధాన్యత, నీటిలో రెండో ప్రాధాన్యత, ప్రాజెక్టులో మూడో ప్రాధాన్యత ఉండాలని, ప్రాజెక్టుల భూ నిర్వాసితులు, గిరిజనులను ఆదుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, మేడిగడ్డలో జరిగిన పరిస్థితి పోలవరానికి రాకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ట్రంప్ పై కాల్పులకు ఉపయోగించిన వెపన్ ఇదే! వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: